ఫిబ్రవరి 18: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 17:
== మరణాలు ==
* [[1939]]: [[భాగ్యరెడ్డివర్మ]], ఆంధ్ర సభ స్థాపకుడు సంఘ సంస్కర్త. (జ.1888)
* [[1994]]: [[గోపీకృష్ణ (నాట్యాచార్యుడు)|గోపీకృష్ణ]], భారతీయ నృత్యకారుడు, నటుడు మరియు నృత్య దర్శకుడు. (జ.1933)
* [[2015]]: [[దగ్గుబాటి రామానాయుడు]], తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936)
|
05:35, 22 ఆగస్టు 2015 నాటి కూర్పు
ఫిబ్రవరి 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 49వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 316 రోజులు (లీపు సంవత్సరము లో 317 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
సంఘటనలు
- 1911 : భారతదేశం లో మొదటిసారిగా ఫ్రీక్వెల్ అనే ఫ్రెంచి దేశస్థుడు అలహాబాదు నుండి నైనీ వరకు విమానాన్ని నడిపాడు.
- 1946 : 18 ఫిబ్రవరి 1946 లో ముంబాయి లో ఓడలలోను, రేవులలోను "రాయల్ ఇండియన్ నేవీ" లో పనిచేసే భారతీయ నావికుల సమ్మె, తదనంతర తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు(RIN Mutiny)గా పిలువబడ్డాయి. ముంబయి రేవులో మొదలైన తిరుగుబాటు కరాచీ నుండి కలకత్తా వరకు వ్యాపించింది. ఇందులో 78 ఓడలు, 20 రేవులు, 20వేల నావికులు పాలు పంచుకున్నారు.
- 2014 : ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు ను భారతదేశ లోక్సభ ఆమోదించింది.
జననాలు
- 1836: రామకృష్ణ పరమహంస, ఆధ్యాత్మిక గురువు. (మ.1886)
- 1888: భాగ్యరెడ్డివర్మ ఆంధ్ర సభ స్థాపకుడు సంఘ సంస్కర్త. (మ.1939)
- 1906: గురు గోల్వాల్కర్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సర్సంఘ్చాలక్.
- 1966: సజిద్ నడియాద్వాల , భారతీయ చలన చిత్ర నిర్మాత.
- 1978: ఎం.ఎస్. చౌదరి, తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు, రచయిత, దర్శకులు.
మరణాలు
- 1939: భాగ్యరెడ్డివర్మ, ఆంధ్ర సభ స్థాపకుడు సంఘ సంస్కర్త. (జ.1888)
- 1994: గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు మరియు నృత్య దర్శకుడు. (జ.1933)
- 2015: దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936)
పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
బయటి లింకులు
ఫిబ్రవరి 17 - ఫిబ్రవరి 19 - జనవరి 18 - మార్చి 18 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |